నంద్యాలలో YSR విగ్రహ ధ్వంసం.. సున్నిపెంటలో వైసీపీ నిరసన | నిందితుడి అరెస్టుకు డిమాండ్
Videóleírás
Valami igazán fülbemászót hallgatnál? A(z) నంద్యాలలో YSR విగ్రహ ధ్వంసం.. సున్నిపెంటలో వైసీపీ నిరసన | నిందితుడి అరెస్టుకు డిమాండ్ pillanatok alatt beszippant a ritmusával. Élvezd az online zenei kínálatunkat korlátok nélkül, és legyél te is a közösségünk aktív tagja a nap bármely szakaszában! Indítsd el a(z) నంద్యాలలో YSR విగ్రహ ధ్వంసం.. సున్నిపెంటలో వైసీపీ నిరసన | నిందితుడి అరెస్టుకు డిమాండ్ friss kiadványt a Videok.top oldalán! Ez a klip jelenleg a zenebarátoknál is óriási kedvenc. Keresd meg a legújabb toplistákat, kapcsolódj ki teljesen a nap 24 órájában ingyenesen.
నంద్యాలలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) విగ్రహ ధ్వంసం ఘటనపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట అంబేద్కర్ సెంటర్‌లో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పలువురు వైసీపీ కార్యకర్తలు నిరసనలో పాల్గొని ఘటనను ఖండించారు.
ఈ నిరసనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
???? వీడియో నచ్చితే Like, Share, Comment చేయండి.
???? మరిన్ని తాజా రాజకీయ వార్తల కోసం Channel ను Subscribe చేయండి. #YSR #YSRStatue #Nandyal #Sunnipenta #YSRCP #YSRCPProtest #Srisailam #AndhraPradesh #PoliticalNews #BreakingNews #YSRStatueVandalism #TeluguNews #APPolitics #YCPNews #NandyalNews #manavoiceteam #manavoiceglobalmedia
#manavoicefamily









![CARAMEL – A Zeniten Túl [Official 360° Music Video]](https://i.ytimg.com/vi/_Zj-RSyAjC4/hqdefault.jpg)






































































