ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే TRR
Leírás
*✴️ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే TRR*
????వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ గారు మరియు సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు.
???? ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత మేలైన పాలన అందించాలనే లక్ష్యంతో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
???? క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి,వాటి పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని తెలిపారు.
???? ప్రజాపాలన – పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పారిశుధ్యం, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత, సంక్షేమం, పిల్లల రక్షణ మరియు డ్రగ్స్ నిర్మూలన, రైతు సంక్షేమం మరియు వ్యవసాయం, విద్య, యువత మరియు క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
???? ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అధికారులు మరింత శ్రద్ధ వహించి ప్రభుత్వ ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
???? ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఎమ్మెల్యే TRR గారు,జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ గారు మరియు అధికారులు పరిశీలించారు.స్టాళ్లలో ప్రదర్శించిన ఉత్పత్తులు,అవగాహన కార్యక్రమాలు మరియు ప్రభుత్వ శాఖల సేవలపై వివరాలను తెలుసుకున్నారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే TRR – Online videóklip leírása
Nézd meg a(z) ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే TRR című zenei videót kiváló minőségben online a videok.top-on! Hallgasd meg a legújabb slágereket és kövesd kedvenc előadóid hivatalos videóklipjeit regisztráció nélkül. Böngéssz a zenei kategóriák között, és fedezd fel a legfrissebb hazai és nemzetközi újdonságokat, koncerteket és dalokat nálunk.
Zenei poén betöltése...

























