దగా డీఎస్సీపై విజయనగరం కలెక్టరేట్ వద్ద వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం భారీ ధర్నా
Leírás
దగా డీఎస్సీపై విజయనగరం కలెక్టరేట్ వద్ద వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం భారీ ధర్నా
నిరుద్యోగుల్ని నిండా ముంచిన డీఎస్సీ అక్రమాలపై విచారణ కోరుతూ.. చీపురుపల్లి వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు డా.బొత్స అనూష గారు, పార్టీ యువజన విభాగం చీపురుపల్లి అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో నిరసన...ఈ ఈ కార్యక్రమంలో జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనువాస నాయుడు గారు పార్టీ నాయకులు కౌశిక్ గారు,కోలగట్ల శ్రావణి గారు బడ్డుకొండ ప్రధిభ్ గారు,బమ్మిడి కార్తిక్,రెల్లి శివ,పార్టీ నాయకులు, యువజన విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు
డీఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి @naralokesh రాజీనామా చేయాలని డిమాండ్!
#MegaDSCScam
దగా డీఎస్సీపై విజయనగరం కలెక్టరేట్ వద్ద వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం భారీ ధర్నా – Online videóklip leírása
Nézd meg a(z) దగా డీఎస్సీపై విజయనగరం కలెక్టరేట్ వద్ద వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం భారీ ధర్నా című zenei videót kiváló minőségben online a videok.top-on! Hallgasd meg a legújabb slágereket és kövesd kedvenc előadóid hivatalos videóklipjeit regisztráció nélkül. Böngéssz a zenei kategóriák között, és fedezd fel a legfrissebb hazai és nemzetközi újdonságokat, koncerteket és dalokat nálunk.
Zenei poén betöltése...

























