అధికార పార్టీని వదిలి వచ్చిన ఆ నాయకుడి గట్స్ కు సెల్యూట్! జీవన్ రెడ్డిపై డాక్టర్ సంజయ్ వ్యాఖ్యలు
Leírás
అధికార పార్టీని వదిలి వచ్చిన ఆ నాయకుడి గట్స్ కు సెల్యూట్! జీవన్ రెడ్డిపై డాక్టర్ సంజయ్ వ్యాఖ్యలు
"నాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వంద సార్లు పిలిచి, మంత్రి పదవి ఇస్తామన్నా ఆయన రాలేదు. కానీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయడం లేదని, ఏకంగా అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి వచ్చిన ఆయన గట్స్ ను నేను గౌరవిస్తాను, సమర్థిస్తాను!" అంటూ కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం నాయకులు పార్టీలు మారుతున్న ఈ రోజుల్లో, కేవలం ప్రజల పక్షాన నిలబడటం కోసం అధికార పార్టీనే వదులుకున్న జీవన్ రెడ్డి గారి నైతికతను రాజకీయ ప్రత్యర్థి అయిన డాక్టర్ సంజయ్ మెచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పాలిటిక్స్ లో ఎథిక్స్ గురించి ఆయన చేసిన ఈ పవర్ఫుల్ అండ్ జెన్యూన్ స్పీచ్ పూర్తి వీడియో మా ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ లో చూడండి.
"Even when BRS was in power and offered him a ministry, he rejected it. But today, seeing that the ruling Congress government is doing nothing for the people, he bravely left the ruling party to join the opposition. I truly respect and support him for this!" stated Korutla BRS MLA Dr. Kalvakuntla Sanjay, praising senior leader MLC Jeevan Reddy. In a rare display of political sportsmanship and honesty, Dr. Sanjay highlighted the ethical stand taken by Jeevan Reddy. Watch this sensational and factual political speech exclusively on Vishwam TV.
తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు, జెన్యూన్ పొలిటికల్ అనాలసిస్ మరియు బ్రేకింగ్ న్యూస్ కోసం వెంటనే మా ఛానెల్‌ని Like, Share, మరియు Subscribe చేసుకోండి!
#DrSanjay #JeevanReddy #TelanganaPolitics #KorutlaMLA #BRSParty #CongressGovt #VishwamTV #TeluguNews #TrendingTelugu
► Subscribe to VishwamTV : https://youtube.com/@vishwam.tv04?si=wM4ISKM4kv0A24Rr
► Subscribe to VishwamTV Devotional : https://youtube.com/@vishwamtvdevotional?si=BZ4b2hWaiDB2YAuN
► Like us on Facebook : https://youtube.com/@vishwamtvdevotional?si=BZ4b2hWaiDB2YAuN
► Follow us on Instagram : https://www.instagram.com/vishwam_tv_offical?utm_source=qr&igsh=MW80cGg2NjR5bWE5cw==
అధికార పార్టీని వదిలి వచ్చిన ఆ నాయకుడి గట్స్ కు సెల్యూట్! జీవన్ రెడ్డిపై డాక్టర్ సంజయ్ వ్యాఖ్యలు – Online videóklip leírása
Nézd meg a(z) అధికార పార్టీని వదిలి వచ్చిన ఆ నాయకుడి గట్స్ కు సెల్యూట్! జీవన్ రెడ్డిపై డాక్టర్ సంజయ్ వ్యాఖ్యలు című zenei videót kiváló minőségben online a videok.top-on! Hallgasd meg a legújabb slágereket és kövesd kedvenc előadóid hivatalos videóklipjeit regisztráció nélkül. Böngéssz a zenei kategóriák között, és fedezd fel a legfrissebb hazai és nemzetközi újdonságokat, koncerteket és dalokat nálunk.
Zenei poén betöltése...

























